1.మాచీ పత్రం (మాచి పత్రి) అర్త్మీసియా వల్గారిస్- మంచి సువాసన గల పత్రి తలనొప్పులు, కంటి దోషాలు తగ్గుతాయి. 2.బృహతీ పత్రం (వాకుడు) దగ్గు, ఉబ్బసం, గొంతు, ఊపిరితిత్తుల సమస్య లను అరికట్టేందుకు ఉపయోగపడుతుంది. 3.బిల్వ పత్రం (మారేడు) ఈ వృక్షం బహు ప్రయోజనకారి. ఆకు వనరు పలు చర్మ దోషాలను నివారిస్తుంది.. ఈ చెట్టు పిందె ని విరేచనాల్లో నివారణ గా ఆయుర్వేదం నందు చెప్పబడింది. 4.దుర్వాయుగ్మం (గరిక) రక్త పైత్యానికి, మూత్ర సంబంధిత సమస్యలకు నివారకంగా పనిచేస్తుంది. 5.దత్తూర పత్రం (ఉమ్మెత్త) ఆస్తమా, ఇతర దగ్గులకు, కీళ్లవాతాలకు మంచి మందు. ఆకురసం తేలు, జెర్రి, ఎలుక కాట్లకు విషహారిణిగా పనిచేస్తుంది. 6.బదరీ పత్రం (రేగు) అజీర్తి, రక్త దోషాలను నివారిస్తుంది. వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. సుఖ ప్రసవానికి కూడా కాషాయ వస్తి గా ఇస్తారు. 7.అపామార్గ పత్రం (ఉత్తరేణి) గాయాలను మాన్పడంలో, ఇతర చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. 8.తులసీ పత్రం (తులసి) దగ్గు, జలుబు, జ్వరం, చర్మ వ్యాధులలను నివారిస్తుంది. క్రిములను నశింపజేస్తుంది. మొక్కలను చీడపీడల నుంచి కాపాడుతుంది. 9.చూత పత్రం (మామిడి ఆకు) మామిడి భూమండలంలో అతి పురా...

Ayurveda, Doctor Consultation,Pancha Karma, Immunity boosting measures and Kit, Yoga and stress management.
❤️ We Care For Your Health! ❤️
Stay healthy
BOOK YOUR CONSULTATION NOW